భారత్ న్యూస్ అనంతపురం .. ….అమరావతి రాజధాని ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ పర్యటన..
తుళ్లూరులో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన బాలకృష్ణ
ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
మొత్తం 21 ఎకరాల్లో 3 దశల్లో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న బాలయ్య
ఇకపై తాను తీయబోయే సినిమాల్లో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని వెల్లడి
