..భారత్ న్యూస్ హైదరాబాద్….బీసీ బిల్లు కోసం కదిలిన చైతన్య రథాలు
బీసీ బిల్లు సాకారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలకు బయల్దేరిన బీసీ చైతన్య రథాలు

బీసీ చైతన్య రథాలను జెండా ఊపి ప్రారంభించిన కవిత