శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత.

…భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత.

రూ.40 కోట్లు విలువచేసే హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి దగ్గర గంజాయి సీజ్. బ్యాగుల్లో తెచ్చిన 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత. మహిళను అదుపులోకి తీసుకున్న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో