.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం
కొత్త జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
హైకోర్టు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేసిన గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణా రెడ్డి, చలపతి రావు, గౌస్ మీరా మొహిద్దీన్
