భారత రైల్వే విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

భారత్ న్యూస్ ఢిల్లీ……భారత రైల్వే విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్! 🚆

574 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ను పెంచుతూ, 6 రాష్ట్రాల్లోని 13 జిల్లాలను కవర్ చేసే 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది

రాష్ట్రాలు: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్.