భారత్ న్యూస్ విజయవాడ…ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతు.. చింతలపూడి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు..
WhatsApp us