ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడినందుకు 39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం

భారత్ న్యూస్ హైదరాబాద్….ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడినందుకు 39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం

ఎలాంటి తప్పు చేయకున్నా, కేవలం ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడితే సస్పెండ్ చేయడం అన్యాయం

ఎంతో కష్టపడి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటే, అన్యాయంగా ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

రేవంత్ రెడ్డి పేరు మీద పురుగుల మందు తాగి మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబం …