బెయిల్‌పై మాచర్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్ విడుదల

భారత్ న్యూస్ గుంటూరు…..బెయిల్‌పై మాచర్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్ విడుదల- మరో కేసులో కిషోర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు- పోలీసులను అడ్డుకున్న కిషోర్‌ కుటుంబ సభ్యులు- కిషోర్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపణ- రెంటచింతల పీఎస్‌కు కిషోర్‌ తరలింపు- కిషోర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదు తురకా కిశోర్‌కు బెయిల్.. వెంటనే మరో కేసులో అరెస్ట్!

బెయిల్ రాగానే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేశారు,,

గుంటూరు జైలు వద్ద హైడ్రామా

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్‌

కిశోర్‌పై ఉన్న పీడీ యాక్ట్ కేసును కోర్టు కొట్టివేయడంతో బెయిల్.. వెంటనే వేరే కేసులో అరెస్ట్

అరెస్టును అడ్డుకున్న కిశోర్ కుటుంబ సభ్యులు

కిశోర్‌ను రెంటచింతల పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు