భారత్ న్యూస్ రాజమండ్రి….సర్జరీ చేస్తుండగా భూకంపం.. డాక్టర్లు ఏం చేశారో చూడండి …
రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే, ఈ సమయంలో ఆంకాలజీ సెంటర్లో ఓ పేషెంట్‌కు శస్త్రచికిత్స జరుగుతుంది. భూకంపతో భవనం కంపించినా, ఆపరేషన్ రూమ్ వణికిపోతున్నా వైద్యులు మాత్రం దైర్యంగా పేషెంట్ బెడ్ వద్దే ఉన్నారు. కామ్చట్కా ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ ఆ ఘటన వీడియోను షేర్ చేశారు. తీవ్రమైన విపత్తు సమయంలోనూ డాక్టర్లు చూపిన ప్రొఫెషనలిజం ప్రశంసనీయమని ఆయన అన్నారు….
