వైయస్ జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు

భారత్ న్యూస్ అనంతపురం .. వైయస్ జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఆంక్షలు

ఈ పర్యటనకి రావొద్దంటూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు…….