..భారత్ న్యూస్ హైదరాబాద్…లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు
భారీగా నగదు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు
ఈ కుంభకోణంలో A 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో సిట్ అధికారులు దాడుల
ఈ కేసులో A 1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టెలో 11 కోట్లు దాచినట్టు అంగీకారం
2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్టు పేర్కొన్న అధికారులు
శంషాబాద్ మండలం లోని కాచారం గ్రామంలో ఉన్న ఫార్మ్ హౌస్ లో సిట్ అధికారులు దాడుల చేసి ఈ మొత్తం స్వాధీనం
ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి, పేరు మీద ఉన్నట్టు కనుగొన్న సిట్ అధికారులు.
