ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ గా దివ్య దేశముఖ్

…భారత్ న్యూస్ గుంటూరు…ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ గా దివ్య దేశముఖ్

కోనేరు హంపిపై విజయం సాధించిన 19 ఏళ్ల దివ్య దేశముఖ్

భారతదేశ 88వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన దేశముఖ్

గ్రాండ్ మాస్టర్ అయిన 4వ భారతీయ మహిళగా దివ్య దేశముఖ్..