వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు

భారత్ న్యూస్ అనంతపురం .. .వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు

మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు 10 మందికే అనుమతి

31న నెల్లూరులో పర్యటించనున్న వైసిపి అధినేత వైఎస్ జగన్..

జైల్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో ములాఖత్ కానున్న వైఎస్ జగన్

జనం ఎవ్వరు రావడానికి వీల్లేదని పోలీసులు నోటీసులు.. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికే అనుమతిస్తూ నోటీసులు

మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న వైఎస్ జగన్.. అక్కడ కూడా ప్రజలెవ్వరు రావడానికి వీల్లేదని పోలీసులు నోటీసులు

షరతులు ఉల్లంఘిస్తే వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక

పోలీసులు నోటీసులపై వైసీపీ శ్రేణుల మండిపాటు