విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వామించిన ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్.

భారత్ న్యూస్ గుంటూరు…..విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వామించిన ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్.

గన్నవరం నుంచి నెహ్రూ బస్ స్టేషన్ ఒక కారిడార్. నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు ఒక కారిడార్ గా నిర్మాణం.

ఫేజ్- 1లో 38.40 కి.మీ మెట్రో నిర్మాణం.
32 మెట్రో స్టేషన్లు 1 భూగర్భ స్టేషన్ నిర్మాణం.