.భారత్ న్యూస్ హైదరాబాద్….సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ ముందు టెంట్ వేసి దీక్ష చేస్తాం.. ఉద్యమం ఉధృతం చేస్తాం
పరిహారం వారానికి ఇస్తారా, 10 రోజులకు ఇస్తారా స్పష్టమైన తేదీ చెప్పండి

ప్రమాదంలో మరణించిన వారికి రూ.1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ సంగారెడ్డి కలెక్టర్‌ను హెచ్చరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు