భారత హైకమిషన్తో CBN బృందం భేటీ

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…భారత హైకమిషన్తో CBN బృందం భేటీ

సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బృందం భారత హైకమిషన్తో భేటీ అయింది. ఈ భేటీలో సింగపూర్లో భారతీయుల కార్యకలాపాలు, అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి గురించి హైకమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులు గురించి వివరించారు…