భారత్ న్యూస్ మంగళగిరి…సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం
• సింగపూర్ లో సిఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఎపి ఎన్నార్టీ ప్రతినిధులు
• సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు
• కూచిపూడి నాట్యంతో సిఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు
• సిఎం రాక సందర్భంగా హోటల్ ప్రాగణంలో తెలుగు కుటుంబాల సందడి
• 5 రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు

• ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు