భారత్ న్యూస్ విజయవాడ…ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్
వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఫోన్ నంబర్‌కు లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు.
ఆటో పే ట్రాన్సాక్షన్స్‌కు ఫిక్స్డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయని NPCI తెలిపింది.

ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ డిలేస్ను తగ్గించేందుకు ఈ రూల్స్ తీసుకొస్తోంది.