భారత్ న్యూస్ తిరుపతి….ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో శ్రీవారిని దర్శించుకున్న 1.29 కోట్ల మంది భక్తులు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.666.26 కోట్లు కానుకలుగా సమర్పించిన భక్తులు. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షలు పెరిగిన భక్తుల సంఖ్య. రూ.3 కోట్లు తగ్గిన హుండీ ఆదాయం.
