భారత్ న్యూస్ విజయవాడ… సింగపూర్ CM చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి రేపు సింగపూర్కు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సింగపూర్ పర్యటన, పీ4పై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు హైదరాబాద్ చేరుకుని రేపు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
