భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖ మెట్రో రైల్ టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం.
అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ షెడ్యూల్ విడుదల…..విశాఖలో 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మెట్రోకు టెండర్లు….రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైల్ టెండర్లు.. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34 కి.మీ. మొదటి కారిడార్…..గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5 కి.మీ. రెండో కారిడార్.. తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 7 కి.మీ. మూడో కారిడార్…మూడు కారిడార్లలో 42 స్టేషన్లు నిర్మాణం చేయాలని పేర్కొన్న AMRC…మూడేళ్ల కాలపరిమితిలో నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్.
