…భారత్ న్యూస్ హైదరాబాద్..బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు..
ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఆగస్టు 6న హాజరుకావాలని ముందుగా నోటీసులు ఇచ్చిన ఈడీ
ఇప్పటికే విచారణకు సమయం కోరిన దగ్గుబాటి రానా
WhatsApp us