మహాలక్ష్మీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….మహాలక్ష్మీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇప్పటివరకు 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు.

హైదరాబాద్ ఎం.జి.బి.ఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.