భారత్ న్యూస్ మంగళగిరి,,Jul 23, 2025,…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని మెడికల్, దంత వైద్య కళాశాలల్లో MBBS, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రాసి స్థానికంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 29 రాత్రి 9 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
