భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : అటవీశాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
100 FSO పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ జారీ.

ఈనెల 28 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్‍లైన్‍లో దరఖాస్తుల స్వీకరణ.
సెప్టెంబర్ 7న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష.