.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లలో సంబరాలు
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం
రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు

ఎంజీబీఎస్ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు