.భారత్ న్యూస్ హైదరాబాద్….కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వ అఫిడవిట్ పై సమాధానం చెప్పేందుకు సమయం కోరిన ప్రతివాదులు

ప్రతివాదుల విజ్ణప్తి మేరకు తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసిన సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం