భారత్ న్యూస్ రాజమండ్రి…ఏం చేసినా నెగ్గుతుందనే జగన్ మీద విష ప్రచారాలు చేస్తున్నారు: భూమన
జగన్ హయాంలో అక్రమాలు జరిగినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు
చంద్రబాబు అనుమతిచ్చిన 14 డిస్టలరీలే జగన్ హయాంలో కూడా కొనసాగాయి

ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి రోజు మద్యం దుకాణాలు తెరుస్తున్నారు
భూమన కరుణాకర్ రెడ్డి