..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్.
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. వచ్చే పదేళ్లు తానే సీఎం అని ఎలా ప్రకటించుకుంటారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతోనే సీఎం ఎన్నిక ఉంటుంది. టి.కాంగ్రెస్‍ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
