భారత్ న్యూస్ మంగళగిరిJul 19, 2025,…Ammiraju Udaya Shankar.sharma News Editor…కేంద్ర మంత్రిగా నాగబాబు?
కేంద్ర మంత్రిగా నాగబాబు?
ఆంధ్రప్రదేశ్ : కేంద్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. త్వరలో సెంట్రల్ కేబినెట్ విస్తరణ చేస్తారని అంటున్నారు. విస్తరణలో ఏపీకి ఇంకో రెండు బెర్తులు దక్కే అవకాశం ఉందట. అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా.. నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. మరో సీటు టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
