ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో అర్చకుల ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (RJC) రద్దు చేశారు

భారత్ న్యూస్ రాజమండ్రి….అమరావతి :