ఉప్పల్ స్టేడియంలో CID సోదాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఉప్పల్ స్టేడియంలో CID సోదాలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) స్కామ్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. HCA అక్రమాల కేసులో సీన్ రీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియంలో A1 నిందితుడు జగన్ మోహన్ రావుతో సీఐడీ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అనంతరం ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీ చక్ర క్లబ్కు నిందితులను తరలించనున్నారు.