హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతికలోపం

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతికలోపం

హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతికలోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో నాగోల్, రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్ సడన్గా ఆగిపోయింది. దీంతో ఆ ట్రైన్‌లోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెట్రో రైలు నిలిచిపోవడంతో నాగోల్, రాయదుర్గం రూట్లో మెట్రో ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో ట్రైన్ కోసం15 నిమిషాలకు పైగానే ప్రయాణికులు ఎదురుచూశారు. వర్షం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని తెలుస్తోంది….