విజ్ఞాన్ భవన్‍లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల ప్రదాన కార్యక్రమం.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ :

విజ్ఞాన్ భవన్‍లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల ప్రదాన కార్యక్రమం.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన మంత్రి నారాయణ
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపికైన జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మనోహర్ లాల్. పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు, ఆయా కార్పొరేషన్ల అధికారులు.