ప్రపంచ నంబర్ వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌ను భారతీయ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద ఓడించాడు.

భారత్ న్యూస్ రాజమండ్రి….ప్రపంచ నంబర్ వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌ను భారతీయ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద ఓడించాడు.

లాస్ వేగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రూప్ స్టేజ్‌లోని నాల్గవ రౌండ్‌లో ప్రజ్ఞానంద మొత్తం 39 మూవ్స్‌తో మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించారు.