వైసీపీ సంచలన నిర్ణయం.. కీలక నేతలు సస్పెండ్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .Ammiraju Udaya Shankar.sharma News Editor…వైసీపీ సంచలన నిర్ణయం.. కీలక నేతలు సస్పెండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు హిందూపురం నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని అధిష్టానం హెచ్చరించింది. ఈ పరిణామం హిందూపురంలో చర్చనీయాంశమైంది.