భారత్ న్యూస్ విజయవాడ…ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడంటే?
ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 ఉదయం 3.24 గంటలకు ముగుస్తుంది. మొత్తం 4.24 గంటల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ప్రారంభంకానుండడంతో కనిపించేందుకు అవకాశం లేదు. అయితే భారత్‌లో కనిపించదు కాబట్టి సూతకం పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజిలాండ్ ప్రాంతాల్లో కనిపించనుంది….
