తెలంగాణకు భారీ వర్ష సూచన!

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణకు భారీ వర్ష సూచన!

రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

➡️ రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి

➡️ ఎల్లుండి మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట

🟡 వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ