IBPSలో 5,208 పోస్టులు.. అప్లై చేశారా?

భారత్ న్యూస్ రాజమండ్రి….IBPSలో 5,208 పోస్టులు.. అప్లై చేశారా?

Jul 16, 2025,

IBPSలో 5,208 పోస్టులు.. అప్లై చేశారా?
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన 20-30 ఏళ్ల వయస్సు కలవారు జూలై 21లోగా దరఖాస్తు చేయాలి. వయోపరిమితిలో కేటగిరీకి అనుగుణంగా సడలింపులు ఉన్నాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో, మెయిన్స్ అక్టోబరులో జరగనుంది. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్ చూడగలరు