ఏపీకి 10 OD-OP(వన్ డ్రిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్) అవార్డులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీకి 10 OD-OP(వన్ డ్రిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్) అవార్డులు

వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ విభాగంలో రాష్ట్రానికి 10 అవార్డులు లభించాయి. ఇందులో

విజయనగరం – బొబ్బిలి వీణ,

అనకాపల్లి – ఏటికొప్పాక బొమ్మలు,

కాకినాడ జిల్లా – పెద్దాపురం చీరలు

బాపట్ల జిల్లా – చీరాల చీరలు

తిరుపతి జిల్లా – వెంకటగిరి చీరలు

పశ్చిమ గోదావరి జిల్లా – నరసాపురం అల్లికలు,

శ్రీ సత్య సాయి జిల్లా – ధర్మవరం పట్టుచీరలు,

గుంటూరు జిల్లా – మిర్చి

శ్రీకాకుళం జిల్లా – జీడిపప్పు

లకు ODOP అవార్డులతో పాటు అంతర్రాష్ట్ర విభాగంలో మరొకటి ఏపీకి దక్కాయి.ఈ అవార్డులను ఢిల్లీలో అందించారు