Jio: రూ.458తో కొత్త రీఛార్జ్ ప్లాన్

.భారత్ న్యూస్ హైదరాబాద్….Jio: రూ.458తో కొత్త రీఛార్జ్ ప్లాన్

జియో రూ.458 కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండి, అపరిమిత కాలింగ్, 1000 ఉచిత SMSలు అందిస్తుంది. అలాగే జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది. డేటా వినియోగం తక్కువవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ప్లాన్, జియో సేవలను తక్కువ ఖర్చుతో వినియోగించాలనుకునేవారికి మంచి ఎంపిక.