స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి

భారత్ న్యూస్ విశాఖపట్నం.Jul 15, 2025,.స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి

స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి
బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.91,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 తగ్గి రూ.99,770 పలుకుతోంది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై ఏకంగా రూ.2,000 పెరగడంతో రూ.1,27,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి…