ఫోర్బ్స్ అమెరికా సంపన్న ప్రవాసుల జాబితాలో వారికి చోటు

భారత్ న్యూస్ అనంతపురం .. …ఫోర్బ్స్ అమెరికా సంపన్న ప్రవాసుల జాబితాలో వారికి చోటు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా :

ఫోర్బ్స్ విడుదల చేసిన ‘అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్-2025’ జాబితా విడుదలైంది. మొత్తం 43దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 12 మంది భారతీయులే. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తొలిసారిగా ఈ జాబితాలో నిలిచారు. సైబర్ భద్రతా సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ ను నిర్వహిస్తున్న నికేశ్ అరోరా సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరారు….