నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపే మార్గాలు లేవు.. కేంద్ర ప్రభుత్వం స్పష్టం

భారత్ న్యూస్ ఢిల్లీ…..నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపే మార్గాలు లేవు.. కేంద్ర ప్రభుత్వం స్పష్టం

యొమెన్‌లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని పేర్కొన్న కేంద్రం

ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసిన అడ్వకేట్ జనరల్ వెంకటరమణి

భారత్-యొమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని.. ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం