భారత్ న్యూస్ విజయవాడ…అక్రమ పీడీఎస్ రేషన్ స్వాధీనం
నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 కిమ్టాళ్ల పిడిఎస్ రైస్ ని స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసిన అధికారులు.
వివరాల ప్రకారం
చిరుమామిళ్ల గ్రామంలోని 38వ నంబర్ డిపోలో పోతిరెడ్డి అంజిరెడ్డి అనే డీలర్ పేదలకు అందువలసిన రేషన్ బియ్యాన్ని వారికి ఇవ్వకుండా అక్రమంగా నిలువ చేసి అమ్ముకుంటున్నారు, ఈ విషయాన్ని గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు,ఆయన ఆదేశాల మేరకు నాదెండ్ల వీఆర్వో పోలీస్ అధికారులతో కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన డిపో మీద ఆకస్మిక తనిఖీలు చేసి నిల్వ ఉంచిన పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు.
