భారత్ న్యూస్ కడప ….లిక్కర్ స్కామ్.. దుబాయ్ పెట్టుబడులు
AP: మద్యం కుంభకోణంలో రూ. వందల కోట్లను హవాలా ద్వారా దుబాయ్కు తరలించి, అక్కడ కంపెనీలు స్థాపించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి, అతని అనుచరుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్కుమార్ రెడ్డి (ఏ9) ఈ కుంభకోణాన్ని నడిపించారని విచారణలో తేలింది. భారత్లో ఆస్తులు కొనుగోలు చేస్తే దర్యాప్తు జరిగి స్వాధీనం అయ్యే అవకాశం ఉందని భావించి, 2021 నుంచి దుబాయ్స్ పెట్టుబడులు పెట్టినట్లు సిట్ పేర్కొంది.
