…భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు జిల్లా:
ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్
ములుగు మండల కేంద్రంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో వాహనాల తనిఖీ లు చేపట్టిన పోలీసులు
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ యువకుడిని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన యువకుడి బైక్ ను తనిఖీ చేయగా కిలో ఎండు గంజాయి లభ్యం.
గంజాయిని సీజ్ చేసి యువకుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు