భారత్ న్యూస్ గుంటూరు…..విజయవాడ :
అజిత్ సింగ్ నగర్ లో డ్రగ్స్ కలకలం..
డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్.. 5 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది.. నిందితుల్లో ఇద్దరు గుంటూరు విట్ కాలేజీ విద్యార్థులు.. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తింపు..
