తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్!

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్!

దర్యాప్తు బాధ్యతలను అదనపు ఎస్పీ వెంకట్రావుకు అప్పగించడానికి తిరస్కరించిన హైకోర్టు

తమను విచారించడంపై హైకోర్టుకు వెళ్లిన మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఓఎస్‌డీ అప్పన్న

సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ, సిట్ మాత్రమే దర్యాప్తు చేయాలని ఆదేశించిన హైకోర్టు

ఈ క్రమంలో విచారణ చివరి దశలో ఉందంటున్న సిట్ వర్గాలు