స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి ఎంపిక..

భారత్ న్యూస్ విజయవాడ…స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి ఎంపిక..

జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకున్న విశాఖ.. రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డు దక్కించుకున్న రాజమహేంద్రవరం.. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు అభినందనలు.. చంద్రబాబు చేపట్టిన స్వచాంధ్ర కార్యక్రమాల వలే అవార్డులు : స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్